మరోసారి ఆదరించి.. గెలిపించండి..
<span;><span;>- వార్డు అభ్యర్థికి మరో అవకాశమివ్వండి.. – 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్
వేములవాడ ప్రజలు తనకు
మరోసారి అవకాశం ఇస్తే అందుబాటులో ఉంటూ.. సే వ చేస్తానని వేములవాడ పట్టణ 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ కోరుతున్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 4వ వార్డు ప్రజలను కోరారు. వార్డును మరింత అభివృ ద్ధి చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని, ఎల్ల ప్పుడూ అందరికి అందుబాటులో సేవ చేస్తానని హామీ ఇస్తున్నారు. గత ఐదేళ్లలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి మంచి
మారం కుమార్
నీళ్లు నల్ల కనెక్షన్లు, మిషన్ భగీ రధ నీళ్ల ట్యాంకు నిర్మా ణం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠ శాల, సెస్ సంస్థ ద్వా రా పవర్ సబ్ స్టేషన్ నిర్మాణం, ప్రతి వీధి లో వీధి దీపాల ఏర్పాటు లేఅవు ట్ స్థలం గుర్తింపు, గడపగ డపకు సిసి రోడ్ల నిర్మాణం, వార్డులో అర్హులైన వారందరికి ప్రభు త్వం ద్వారా వచ్చే పెన్షన్లను ఇప్పించానని తెలిపారు. అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిం చినట్లు తెలిపారు. కరోన కష్టకాలంలో వార్డులోని ఇంటింటికి ” సహాయ సహకారాలు అందించానని, ఇలా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. వార్డు సుందరీకరణకు ఇంకా చేయాల్సిన పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. వార్డు అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

