ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఅందుబాటులో ఉండి.. సేవచేస్తా

అందుబాటులో ఉండి.. సేవచేస్తా

📰 Generate e-Paper Clip

మరోసారి ఆదరించి.. గెలిపించండి..

<span;><span;>- వార్డు అభ్యర్థికి మరో అవకాశమివ్వండి.. – 24వ వార్డు బిజెపి అభ్యర్థి రాపెల్లి శ్రీధర్

వేములవాడ  ప్రజలు తనకు
మరోసారి అవకాశం ఇస్తే అందుబాటులో ఉంటూ.. సే వ చేస్తానని వేములవాడ పట్టణ 24వ వార్డు బిజెపి అభ్యర్థి రాపెల్లి శ్రీధర్  కోరుతున్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 24వ వార్డు ప్రజలను కోరారు. వార్డును మరింత అభివృ ద్ధి చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని, ఎల్ల ప్పుడూ అందరికి అందుబాటులో సేవ చేస్తానని హామీ ఇస్తున్నారు. గత ఐదేళ్లలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు.

  కరోన కష్టకాలంలో వార్డులోని ఇంటింటికి ” సహాయ సహకారాలు అందించానని, ఇలా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. వార్డు సుందరీకరణకు ఇంకా చేయాల్సిన పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. వార్డు అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!