namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 10:01 pm Digital Edition : NAMASTE VEMULAWADA

ఉద్యమ కళా కారుల సంగీ భావ సభ విజయవంతం

తేది 1-3-2026 ఆదివారం రోజున కరీంనగర్ లో ఉద్యమకళాకారులు. ఉద్యమకారుల యొక్క ప్రభుత్వo నకు కృతజ్ఞతా ర్యాలీ అమర వీరుల స్థూపం నుండి ప్రారంభ మై పిలిమ్ భవన్ వరకు సాగింది. కళా కారులు ఆట పాటలతో రోడ్లు కిక్కిరిసి పోయాయి.
ఇట్టి వేలాది ఉద్యమకారులు ఉద్యమకళా కారులు వేలాది గా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా రాష్ట్ర అధ్యక్షులు చీమ. శ్రీనివాస రావు. ఉపాధ్యక్షులు జ్యోతి రెడ్డి రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు యెల్ల. పోశెట్టి. రాష్ట్ర సలహాదారులు బొజ్జ కనకయ్య. ఉత్తర తెలంగాణ కార్యదర్శి. బొడ్డు. రాములు. రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు. వారాల. దేవయ్య.కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఉద్యమం కళా కారునికి గుర్తింపు కార్డు. నివాస స్థలం. హెల్త్ కార్డు తప్పకుండ ప్రతి ఉద్యమకారునికి అందె వరకు పోరాటం సాగుతుంది దీనికి ఉద్యమ కళాకారులు వీరొచి తంగా పోరాటం చేయాలి అని పిలుపు నిచ్చారు.
ఇట్టి సదస్సులో బోయినపల్లి. అధ్యక్షులు మొగిళోజి లక్ష్మిరాజాం కార్యదర్శి బిళ్ళ వెంకట నర్సయ్య. చందుర్తి మండల అధ్యక్షులు డోంగారి లక్ష్మిరాజాం.జిల్లా నాయకులు కనపర్తి హనుమన్లు. చిలుముల రమేష్. జిల్లా నాయకులు బుర్రి. శంకరయ్య. ఆడెపు ప్రేమ్ చందు. వేములవాడ దుర్గయ్య.కల్లెడ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు