
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ కరీంనగర్ నందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞత సదస్సు ముగింపు సమావేశంనకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎక్కేటి సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డా” చీమ శ్రీనివాసరావు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పి జ్యోతి రెడ్డి కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి
యెల్ల పోశెట్టి TUF ఛానల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెంగళ భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ రాష్ట్ర ఆర్గనైజర్ బింగి రాజు ఉత్తర తెలంగాణ మహిళ విభాగం కన్వీనర్ అయిన ప్రసన్న మహిళ నాయకురాలు రాష్ట్ర నాయకులు కొండ స్వామి గుండు దయాకర్ జగన్ యాదవ్ భూపాల్ తిరుమలరెడ్డి నాగజ్యోతి రోజా నేత ఆడెపు
శివకుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు GS ఆనంద్ జిల్లా నాయకులు బిసి సత్యనారాయణ రామారావు కరీంనగర్ టౌన్ అధ్యక్షులు గోశెటి రమేష్ వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి చేస్తున్న కళా సేవలు అలాగే కళాకారులను అందరినీ ఒక కళాబృందంగా ఏర్పాటు చేసిన ఘనత యెల్ల పోశెట్టిదేనని అన్నారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు గారు చేతుల మీదుగా యెల్ల పోశెట్టి గారిని ఘనంగా ఆత్మీయ సత్కారించడమైనది అనంతరం ఫోరం రాష్ట్ర నాయకులు ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్లు వివిధ జిల్లాల అధ్యక్షులు వివిధ నియోజకవర్గాల బాధ్యులు వివిధ మండలాల బాధ్యులు మహిళ కళాకారుని మనులు కళాకారులందరూ కలిసి
యెల్ల పోశెట్టిని ఘనంగా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియ చేసినారు అనంతరం యెల్ల పోశెట్టి మాట్లాడుతూ మీ అందరికీ పేరుపేరునా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేను పిలవగానే వీచేసినటువంటి వెన్నమల్ల వెంకటేష్ నంది అవార్డు గ్రహీత కళాబృందం చే ముందుగా అమరుడైన శ్రీకాంతచారి పాటతో తో మొదలు చేసి వివిధ పాటలతో ఉద్యమ గీతాలతో గీత భవన్ ప్రాంగణాన్ని అలరింప చేశారు ఉద్యమకారులు కళాకారులకి చప్పట్లతో సంతోషభావాన్ని విప్పి చెప్పారు ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు , బుజ్జ కనకయ్య వారాల దేవయ్య వెన్నమల్ల వెంకటేష్ నాగుల సుధాకర్ రెంటాల సునీత రమా లతా మొదలగు కళాకారులు పాల్గొన్నారు
