namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 9:32 am Digital Edition : NAMASTE VEMULAWADA

కేటీఆర్ రోడ్ షో కు భారీగా తరలిన 21 వ వార్డ్ ప్రజలు

21 వ వార్డ్ అభ్యర్థి నరాల శేఖర్ ను గెలిపించాలని కార్ గుర్తుకే ఓటు వెయ్యాలని నినాదాలు చేస్తూ బారి ఉరేగింపుతో తరలిన వార్డ్ ప్రజలు రోడ్ షో సందర్భంగా విచ్చేసిన కేటీఆర్ కు స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పొలాస నరేందర్
భారీ ర్యాలీలో పాల్గొన్న వార్డ్ ఇంచార్జీ గడ్డం భూమారెడ్డీ, నేతలు ఎం.రవి,జీ.కిరణ్ రావు,మహిపాల్ రెడ్డి,దొబ్బల జలంధర్,ముంజ దశ గౌడ్, ఎస్.నర్సింగరావు
వేములవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద జరిగిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి రోడ్ షో మరియు మీటింగ్ కు 21 వార్డ్ నుండి బారీగా వార్డ్ ప్రజలు ఊరేగింపుతో తరలి వెళ్లారు.
కేటీఆర్ రోడ్ షో కు భారీగా ఊరేగింపుతో వెళ్లిన 21 వ వార్డ్ ప్రజలు నరాల శేఖర్ ను గెలిపించాలని,కార్ గుర్తుకె ఓటు వేయాలని,కెసిఅర్,కేటీఆర్, చల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
రోడ్ షో సందర్భంగా విచ్చేసిన కేటీఆర్ గారికి మాజీ సర్పంచ్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పొలాస నరేందర్ స్వాగతం పలికారు.
కేటీఆర్ రోడ్ షో సందర్భంగా భారీగా తరలి వెళ్ళిన 21 వ వార్డు ర్యాలీలో వార్డ్ ఇంచార్జీ గడ్డం భూమారెడ్డి,మామిడిపెళ్లి రవి,గండ్ర కిరణ్ కుమార్,మహిపాల్ రెడ్డి,దొబ్బాల జలంధర్,ముంజ దషగౌడ్, ఎస్ నర్సింగరావు, పొలాస వాసు పాటుగా మాజీ కౌన్సిలర్ నరాల లావణ్య, ఒడ్యాల హరిత, పొలాస విజయ,వార్డ్ నాయకులు ధమ్మా భాస్కర్,నేరేళ్ళ సంతోష్,బెల్ల దిలీప్,ఇప్పపుల వెంకటేష్,సంజీవ్,అవుట బాబు,బత్తుల చింటు, పొలాస చక్రీ తదితరులతో పాటు వార్డ్ ప్రజలు,కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు.