namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:59 pm Digital Edition : NAMASTE VEMULAWADA

చల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి మున్సిపల్ పీఠంపై గులాబి జెండ ఎగరడం ఖాయం!

పొలాస నరేందర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
కేసీఆర్ పాలనలో, మున్సిపల్ బీఅర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధికే పట్టం కట్టబోతున్న పట్టణ ఓటర్లు!
కెసిఅర్ పాలనలో కండ్లకు కట్టినట్లు కనబడుతున్న అభివృద్ధిని చూసి జై కేసీఆర్ అంటు కార్ కే ఓటేసిన ఓటర్లు
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతున్న బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థులు