ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణ*పొలాస నరేందర్ మాజీ సర్పంచ్*, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక ఉత్తమ సర్పంచ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు

*పొలాస నరేందర్ మాజీ సర్పంచ్*, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక ఉత్తమ సర్పంచ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

*పొలాస నరేందర్ మాజీ సర్పంచ్*, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక ఉత్తమ సర్పంచ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కేసీఆర్ పాలనలో,మున్సిపల్ హయాంలో జరిగిన అభివృద్ధికి మరోమారు బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్న పట్టణ ఓటర్లు
పట్టణ అభివృద్ధిని కోరుకుంటున్నామని మరో సారి మున్సిపల్ బీఆర్ఎస్ కే అంటున్న ఓటర్లు
మరోమారు బీఅర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించండని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న  *పొలాస నరేందర్*
కేసీఆర్ పాలనలో, మున్సిపల్ బీఅర్ఎస్ హయాంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో శర వేగంగా అభివృద్ధి చెందిందని, అభివృద్ధికే ఓటేసి 28 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని,అభివృద్ధికై మరోసారి మున్సిపల్ ను బీఅర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని *పొలాస నరేందర్ మాజీ సర్పంచ్,* ఉత్తమ సర్పంచ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వంలో కెసిఅర్ పాలనలో,మున్సిపల్ 10 ఏండ్ల హయాములో పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు,ఎన్నో రకాల పెన్షన్ల వంటి సంక్షేమ కార్యక్రమాలు అందాయని,అన్ని రంగాల్లో పట్టణం అభివృద్ధికి నోచుకున్నదని *పొలాస నరేందర్ మాజీ సర్పంచ్,ఉత్తమ సర్పంచ్* అన్నారు.
వేములవాడ పట్టణంలో 10 ఏండ్ల కేసిఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే ఎన్నో గంటల సమయం పడుతుందని,పట్టణంలో జరిగిన అభవృద్ది పట్టణ ప్రజలందరకు తెలుసునని,అభివృద్ధికే పట్టం కట్టాలని,28 వార్డులలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ కు పంపించాలని,మున్సిపల్ పై మరో సారి గులాబి జెండ ఎగరాలని అందుకు పట్టణ ఓటర్లు సంపూర్ణ సహాయ సహకారాలను అందించాలని,అభ్యర్థులను హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని పట్టణ ఓటర్లను,అభిమానులను,శేయోభిలాషులను,బంధువులను *పొలాస నరేందర్* మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్, బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!