— రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి
తేదీ: 4-2-2026 బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యాలయం వేములవాడ నందు జరిగిన సమావేశంలో ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ తేదీ:6-2-2026 శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులుడా” చీమ శ్రీనివాస్ రావు గారి అధ్యక్షతన జరుగు ప్రెస్ మీట్ ను 33 జిల్లాలలోని ఉద్యమకారులు కళాకారులు కన్వీనర్లు మండల కన్వీనర్లు అధ్యక్షులు కో-ఆర్డినేటర్లు కవులు రచయితలు సాహితీవేత్తలు గాయకులు మహిళా కళాకారిణి మణులు పాల్గొనుటకు జిల్లాల లోని అధ్యక్షులు పూర్తి బాధ్యతలు తీసుకొని అందర్నీ పాల్గొనుటకు కృషి చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కో-ఆర్డినేటర్ బొడ్డు రాములు వెన్నమల్ల వెంకటేష్ గారు గడ్డం సుధాకర్ మొదలగు జిల్లాల ఇన్చార్జిలు కళాకారులు పాల్గొన్నారు
