namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 5:12 pm Digital Edition : NAMASTE VEMULAWADA

*మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి నీలం మమత గురువయ్యాను గెలిపించండి*

వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 9 వ వార్డు నీలం మమత,కు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరుగుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు…
రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజల మద్దతు అవసరమని కోరారు.చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విప్ అభ్యర్థించారు.