రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే వేములవాడ పట్టణం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ప్రత్యేక కృషితో అభివృద్ధి పరుగులు తీస్తుంది రాజన్న ఆలయ అభివృద్ధి కోట్ల రూపాయల ప్రగతి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల రూపాయలు నిత్య అన్నదాన సత్రం నిర్మాణం కొరకు 35 కోట్ల రూపాయలు మరియు ప్రత్యేక 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రొఫైల్ 2.18 కోట్ల రూపాయలు ఎస్టీ అభివృద్ధి 20 కోట్ల రూపాయలు భీమేశ్వర ఆలయ సదుపాయాలకు 6 కోట్ల రూపాయలు గుడి చెరువు బోటింగ్ సౌకర్యం 1.40 కోట్ల రూపాయలు బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు గోశాల అభివృద్ధి 2 కోట్ల రూపాయలు పట్టణ సుందరీ కరణ మౌలిక వసతులు మల్లారం జగిత్యాల బస్టాండ్ 2.65 కోట్ల రూపాయలు తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి 1 కోటి రూపాయలు కోరుట్ల బస్టాండ్ చెక్కపల్లి చౌరస్తా రోడ్డుకు9.98 కోట్ల రూపాయలు మూలవాగు నోటిఫికేషన్ 80 లక్షల రూపాయలు మార్కెట్ యార్డ్ యారన్ డిపో 50 కోట్లు సామాజిక భవనాలు సమగ్ర అభివృద్ధి అంబేద్కర్ భవన్1.30 కోట్ల రూపాయలు ఎస్సీ భవన్ 1.30 మరియు క్రిస్టియన్ భవన్ 1.30 మరియు షాది ఖానా 80 లక్షలు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ పైప్ లైన్ పనులు10 కోట్లు గంగపుత్రుల గుడి బ్రిడ్జికి 80 లక్షలు కుల సంఘాలకు నిధులు3.36 కోట్ల రూపాయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1.43 కోట్లు పార్కింగ్ షెడ్ 49.65 లక్షలు మరియు టాయిలెట్ నిర్మాణాలు 95 లక్షలు మెయిన్ రోడ్డు డ్రైనేజ్ & ఫుట్ పాత్ 8 కోట్లు
సంక్షేమ కార్యక్రమాలు
సీఎం సహాయ నిధి 3.11 కోట్ల రూపాయలు మరియు ఇందిరమ్మ ఇల్లు 485ఇళ్లకు 24.25కోట్లు
144కొత్త ఇళ్లకు 5.56కోట్లు మినీ స్టేడియం పనులు ప్రారంభం
రెండేళ్లలోనే వేములవాడ లో కానివినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుంది
