ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసాంస్కృతిక కళలను కాపాడుకుందాం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి*

సాంస్కృతిక కళలను కాపాడుకుందాం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి*

📰 Generate e-Paper Clip

*సాంస్కృతిక కళలను కాపాడుకుందాం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద బుధవారం రాత్రి సాధు సజ్జన భజనమండలి చందుర్తి కళాకారులచే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర నాటక ప్రదర్శన స్వర్గీయ తిప్పని వెంకట్రాజయ్య  జ్ఞాపకార్థం వారి వారసులైన తిప్పని శ్రీనివాస్ ,తిప్పని రవి తిప్పని నరేష్, తిప్పని సురేష్ ,తిప్పని శ్రీధర్ వారి ప్రోత్సాహంతో సాధు సజ్జన భజన మండలి చందుర్తి వారి సౌజన్యంతో ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి గారు తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం రాష్ట్ర నాయకులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకంలో పాత్రధారులుగా మర్రి లక్ష్మయ్య, దేవుడు మల్లేశం ,పులి సత్తయ్య, మేడిశెట్టి రాజు, రాజూరి జనార్ధన్ ,షిరిడి మల్లేశం, మరి లక్ష్మణ్ ,మరి సందీప్, దారం నరసయ్య మర్రి శంకరయ్య, అరబ్బీ మల్లేశం, తిప్పని శ్రీనివాస్ వేణు ,మర్రి నికిత మర్రి భుమేష్ ,తిప్పని భుమేష్ ,చింతం వెంకటి ,కోన దేవరజం తదితరులు ప్రదర్శించగా ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ పోతరాజు భారతి-నాగేశం ఉప సర్పంచ్ వేణు, చందుర్తి సర్పంచ్ పులి సత్తయ్య , మాజీ సింగల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు ,కత్తి తిరుపతి , మాజీ సర్పంచ్ ఆనందం, మాజీ సర్పంచ్ బీమారాజు కనుకరాజు ,మాజీ MPTC దేవస్వామి మరియు రామన్నపేట గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!