ePaper
Monday, June 8, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు

హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు

📰 Generate e-Paper Clip

తేదీ 18-4-2026 శనివారం ఉదయం 8:30కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సు వేదిక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ తార్నాక హైదరాబాద్. ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్ళినారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు ప్రయాణమైనారు రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టిరాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!