
రాష్ట్ర కన్వీనర్ _యెల్ల పోశెట్టి_
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామం హనుమాన్ దేవాలయం వద్ద శుక్రవారం రాత్రి శ్రీ మహాభారత రంగస్థల కళాకారులచే శ్రీ శ్రీ శ్రీ చిరుతల రామాయణ నాటక కళా ప్రదర్శన కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రామన్నపేట గ్రామ సర్పంచ్ పోతురాజు భారతి నగేష్ గ్రామ ఉపసర్పంచ్ బాసోజి వేణు వార్డు సభ్యులు శ్రీమతి తిప్పని లతా శ్రీనివాస్ అలాగే గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గౌరవ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక అధ్యక్షులు బోల్ల కొమురయ్య చందుర్తి గ్రామ సర్పంచ్ పులి సత్తయ్య సాధు సజ్జన భజన మండలి నిర్వాహకులుమర్రి మల్లేశం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి హనుమాన్డ్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సంపత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింగోజు రవీంద్ర చారి లక్ష్మీ కళ సంతోష్ అతికం రాజేశం శంకరయ్య పాలేరు బుర్ర చంద్రకర్ పంజాల రాజు, కొమురవెల్లి ఎర్ర రవి రాజా తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మహాభారత కళాకారుల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు జిల్లా అధ్యక్షులు ఎర్ర దేవరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షులు నాయిని సత్యనారాయణ రెడ్డి కో డైరెక్టర్ సావనపెళ్లి శ్రీనివాస్ గ్రామ పుర ప్రముఖులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి కొబ్బరికాయలు కొట్టి రామాయణం నాటక ప్రదర్శనను ప్రారంభించనైనది.
ముఖ్య పాత్రధారులు
శ్రీరాముడు బొడ్డు రాములు సీత సిరిసిల్ల శంకర్ లక్ష్మణుడు నేలకొండ అనంతరెడ్డి రావణబ్రహ్మ శ్రావణ పెళ్లి శ్రీనివాస్ ఆంజనేయుడు ఎర్ర దేవరాజు సుగ్రీవుడు నాయిని సత్యనారాయణ రెడ్డి అక్షయుడు మునిగంటి లక్ష్మీపతి శూర్పనఖ అక్క పెల్లి శంకర్ మండోదరి ఇల్లందుల తిరుపతి.
అనంతరం తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ ఈనెల ఏప్రిల్ 9-10-11 తేదీలు అనగా గురు శుక్ర శనివారం వరకు జరుగు శ్రీ మహాభారత రంగస్థల కళాకారులచే శ్రీ శ్రీ చిరుతల రామాయణం నాటక కళా ప్రదర్శన కార్యక్రమమునకు మహిళా సంఘాలు అన్ని కుల సంఘాలు మరియు గ్రామ ప్రజల సహకారం మరియు దాతల సహాయంతో కళ ప్రదర్శనని నిర్వహించడం చాలా ఆనందదాయకం మీ గ్రామ ప్రజలందరికీ మా రాష్ట్ర కమిటీ పక్షాన కళాభివందనములు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను ప్రాచీన నాటక కళలు కనుమరుగు కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలిఅని కళలకు జీవం పోస్తున్న కళాకారుల కుటుంబాలను ఆదుకోనే విధంగా చూడాలని కోరుచున్నాము
ప్రజా ప్రతినిధులకు కళాకారులకు సత్కారం
రామన్నపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి పోతరాజు భారతి నగేష్ ఉపసర్పంచ్ బాసోజీ వేణు చందుర్తి గ్రామ సర్పంచ్ పులి సత్తయ్య రామన్నపేట గ్రామపంచాయతీ పాలకవర్గ మండలి వార్డు సభ్యులను మరియు కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి నాటక కళామండలి నిర్వాహకులు బొడ్డు రాములు సావన పెల్లి శ్రీనివాస్ ఏ రెడ్డి వెంకట్ రెడ్డి ఎర్ర దేవరాజు నాయని సత్తిరెడ్డి మర్రి మల్లేశం కనపర్తి హనుమాన్లు తో పాటు 25 మంది కళాకారుల ను కళాకారుల వేదిక అధ్యక్షులు బొల్ల కొమురయ్య రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కలిసి ప్రజాప్రతినిధులను కళాకారులను ఘనంగా సత్కరించనైనది.
