ePaper
Thursday, June 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణపద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ , బద్ది పోచమ్మ వీధి వేములవాడ

పద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ , బద్ది పోచమ్మ వీధి వేములవాడ

📰 Generate e-Paper Clip

పద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ , బద్ది పోచమ్మ వీధి వేములవాడవారిచే నిర్వహించబడిన ఫ్రీ హెల్త్ క్యాంప్ లో రక్త పరీక్షలు ఉచిత మందులు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కార్యవర్గం మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది సుమారు 220 మంది వరకు ఇట్టి కార్యక్రమాన్ని వినియోగించుకోవడం జరిగింది.
Dr. తేజేశ్వరి MBBS, DNB, OBGY స్త్రీ ప్రత్యేక వైద్య నిపుణులు
Dr శివకుమార్ MBBS, DNB, పీడియాటిక్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!