ePaper
Thursday, June 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్వేములవాడ: మున్సిపల్ సిబ్బందితో పూల వ్యాపారి వాగ్వాదం

వేములవాడ: మున్సిపల్ సిబ్బందితో పూల వ్యాపారి వాగ్వాదం

📰 Generate e-Paper Clip

వేములవాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై తోపుడు బండిపై పూలు విక్రయిస్తున్న ఓ వ్యాపారి, అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళా కార్మికురాలితో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకొని వారించగా, వారితోనూ వ్యాపారి వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది సదరు తోపుడు బండిని మున్సిపల్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!